ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌పై జరిగే విచారణలో ఆమె వీడియా కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లనున్నారు.