నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయం చూసుకోండి
3 months ago
4
నేడు హైదరాబాద్ నగరానికి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.