నేనే స్వయంగా వెళ్లి వేడుకుంటా.. సీఎం రేవంత్ డిమాండ్‌కు హరీష్ రావు రియాక్షన్

5 months ago 6
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు మూడో విడతలో 2 లక్షల మేర రుణమాఫీ నిధులను విడుదల చేసింది. ఈ సందర్భంగా.. ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15న రుణమాఫీ చేశామని.. సవాల్ ప్రకారం రాజీనామా చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్‌కు హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Read Entire Article