నేరస్తుల గుండెల్లో నిద్రపోతా.. చెత్తను ఊడ్చినట్లు ఆ నేతలను ఊడ్చేయ్యాలి: సీఎం చంద్రబాబు

7 months ago 15
తిరుపతిలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీపై విమర్శలు గుప్పించారు. రాజకీయాలు కలుషితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, నేరస్తుల గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. నేర చరిత్ర ఉన్న నేతలను చెత్త ఊడ్చినట్లు ఊడ్చేయ్యాలన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవసరమని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, లేకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఆగస్టులో సచివాలయంలో, డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు.
Read Entire Article