Telugu lessons at Punjab Government Schools: పంజాబ్ పాఠశాలల్లోనూ తెలుగు ప్రతిధ్వనిస్తోంది. అమ్మా, ఆవు.. ఒకటీ, రెండు వంటి పదాలు పంజాబ్ విద్యార్థులు కూడా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. ఇక పంజాబ్‌లోని ఉపాధ్యాయులు తమకు తెలుగు రాకపోయినా సరే.. యూట్యూబ్‌లో తెలుగు పాఠాలు చూసి మరీ.. తెలుగు నేర్చుకుంటున్నారు. తాము నేర్చుకున్న తెలుగునే విద్యార్థులకు నేర్పుతున్నారు. ఇక ఇందుకోసం వేసవి సెలవుల్లోనూ సమ్మర్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకంటే..