పడక సుఖం కోసమే.. ముగ్గురు పల్లలను చంపేసింది..!

2 weeks ago 8
సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలానికి చెందిన 30 ఏళ్ల రజిత అనే ఉపాధ్యాయురాలు మార్చి 27న పెరుగు అన్నం పెట్టి.. తన ముగ్గురు పిల్లలను చంపేసిన విషయం తెలిసిందే. అయితే దీనిలో మరో ట్విస్ట్ ఏంటంటే.. రజిత తన మాజీ క్లాస్‌మేట్ సూరు శివ కుమార్‌తో ఉన్న సంబంధం కారణంగా జరిగిన ఒక క్రూరమైన హత్య కుట్రగా పోలీసులు తెలిపారు.. శివను వివాహం చేసుకోవాలనే కోరికతో ఆమె తన సొంత పిల్లలను ఒక్కొక్కరిగా ఊపిరాడకుండా చేసి.. తన నేరాన్ని కప్పిపుచ్చడానికి అనారోగ్యంగా నటించిందని.. ఇవన్నీ తన ప్రేమికుడితో కొత్త జీవితం కోసం అని పోలీసులు తెలిపారు.
Read Entire Article