పత్తి రైతులకు సీసీఐ అలర్ట్.. అలా ఉంటే కొనుగోలు చేయరు

6 months ago 9
రాష్ట్రంలో పత్తి అమ్మకాలు త్వరలోనే మొదలుకాబోతున్న నేపథ్యంలో.. సీసీఐ రైతులకి హెచ్చరికలు జారీ చేసింది. పత్తిలో తేమ శాతంపై కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ ఏడాది పత్తిలో తేమ 12 శాతం దాటితే కొనుగోలు చేయమని.. అలానే 8 శాతం కన్నా తక్కువ ఉంటే ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పుకొచ్చింది. అయితే దీనిపై పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ సంవత్సరం భారీ వర్షాలు కురవడం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆ వివరాలు..
Read Entire Article