పది పాసైన వారికి చక్కటి అవకాశం.. జాబ్ కొట్టాలంటే ఇదే ఛాన్స్.. ఆగస్టు 2న ముహూర్తం..

1 year ago 21
డిగ్రీలు పూర్తి చేసి.. ఏ ఉద్యోగం లేకుండా ఉన్న నిరుద్యోగులు తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు. వారిలో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే.. మరికొంత మంది ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అవకాశాలు అనేవి రాక.. ఓపెనింగ్స్ లేక ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలా ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి శుభవార్త అనే చెప్పాలి. ఆగస్టు 2న నాంపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article