పదో తరగతి గెట్ టు గెదర్ పార్టీ.. ముగ్గురు పిల్లల చావుకు కారణమా..?

2 weeks ago 12
అమీన్ పూర్‌లో ముగ్గురు చిన్నారుల మృతికి సంబంధించిన కేసు మిస్టరీ వీడింది. తల్లే హంతకురాలిగా పోలీసులు నిర్ధారించారు. ఈ ముగ్గురు పిల్లల హత్యకు ఆమె గెట్ టు గెదర్‌ పార్టీలో కలిసిన స్నేహితుడి పరిచయమే కొంపముంచింది. ఎలాగైనా పిల్లలను, భర్తను అంతమొందించి ప్రియుడితో కలిసి జీవించాలని ఆమె ప్లాన్ చేసింది. పెరుగన్నంలో విషయం కలిపి.. పిల్లలకు ఇచ్చింది. దానిని వారు తినడంతో.. వారు చనిపోయారు. కానీ.. ఆ రోజు ఆ పెరుగన్నం భర్త తినకపోవడంతో.. ప్రాణాలతో భయటపడినట్లు పోలీసులు తెలిపారు.
Read Entire Article