పదో తరగతి పాసైన నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్త. అలాంటి వారికి ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇవ్వటంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది. అందుకు జిల్లాల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటీసీ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.