తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న హరిత హోటళ్లు, రిసార్ట్‌ల్లో రూం రెంట్ల విషయమై TGTDC కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఇది వీకెండ్ రోజుల్లో వర్తించదని వెల్లడించింది.