Chandrababu Comments On Pawan In Conference: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అటవీ సంపద, వృక్ష సంపద పెంపొందించడంపై ఫోకస్ పెట్టాలన్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతల్ని తీసుకోవాలన్నిరు. ఆయనకు అటవీశాఖ అంటే చాలా ఇష్టమని.. ఆయన ఆధ్వర్యంలోనే అడవిని వృద్ధి చేయాలి అన్నారు.