పవన్ కళ్యాణ్‌కు సీబీఐ మాజీ జేడీ ట్వీట్.. సెక్షన్లు చెప్పి మరీ..!

1 month ago 4
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా రెండో రోజూ గిరిజన గ్రామాల్లో పర్యటించారు. శుక్రవారం మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం.. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు, గిరిజన గ్రామాల ప్రజల బాధలు విన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే డోలీ మోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల పర్యటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. సీబీఐ మాజీ జేడీ, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మినారాయణ పవన్ కళ్యాణ్‌ను అభినందించారు.
Read Entire Article