పవన్ కళ్యాణ్ పేరు వెనుక అసలు కథ తెలుసా.. ఇంట్రస్టింగ్ విషయాలను చెప్పిన డిప్యూటీ సీఎం..

4 hours ago 2
తన పేరు వెనుక కారణాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తనకు పవన్ కళ్యాణ్ పేరు ఎలా వచ్చిందనే సంగతులను నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నప్పుడు నామకరణం సమయంలో తనకు ఏ పేరు పెట్టారు.. కాలక్రమంలో అది పవన్ కళ్యాణ్‌గా ఎలా మారిందనే సంగతులను వివరించారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు.
Read Entire Article