పవన్ దీక్షకు సంఘీభావంగా జనసేన.. 4 రోజులు ధార్మిక కార్యక్రమాలు.. ఎప్పుడేం చేయాలంటే?

4 months ago 10
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 11 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ ఈ దీక్ష విరమించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు జనసేన పిలుపునిచ్చింది. దీపారాధన, సామూహిక మంత్రపఠనం ఇందులో ఉన్నాయి.
Read Entire Article