Pithapuram Panchayat Raj AE Son In Law Murdered: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. నూకరాజు వియ్యకుండు భాస్కర్ రెడ్డి సాధిక్ ఖాన్‌పై ఫిర్యాదు చేశారు. తన కుమారుడు జగదీశ్ రెడ్డిని సాధిక్ హత్య చేశాడని పేర్కొన్నారు. పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని.. ఇందులో మరో వ్యక్తి పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో విచారణ జరిపి నిజాలు తేల్చాలని భాస్కర్ రెడ్డి కోరగా.. సర్పవరం పోలీసులు సాధిక్‌పై కేసు నమోదు చేశారు.