మట్టి కుప్పలో మూడు మృతదేహాలు.. ఉలిక్కిపడ్డ విశాఖపట్నం

1 hour ago 2
విశాఖ గాజువాకలో మట్టికుప్పలో మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకం సృష్టించింది. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్ - సబ్బవరం పోర్టు కనెక్టివీటీ రోడ్డు వద్ద మృతదేహాలు బయటపడ్డాయి. అర్ధరాత్రి డంపర్ లారీలతో మట్టి వేస్తుండగా కుప్పలో బయటపడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మృతదేహాలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉండటంతో పాటు.. మట్టిలోనే పుర్రెలు, పాత తలగడలు, బొంతలను పోలీసులు గుర్తించారు. దాంతో శ్మశానం నుంచి మట్టి తవ్వి తెచ్చినట్లు అనుమానిస్తున్నారు.
Read Entire Article