పిఠాపురం టీచర్లకు పవన్ కళ్యాణ్ సర్‌ప్రైజ్.. స్పెషల్ గిఫ్ట్ పంపిన డిప్యూటీ సీఎం

1 year ago 18
Pawan Kalyan Gift To Pithapuram Teachers: పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బహుమతులు పంపి సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు పిఠాపురం మహిళలకు శ్రావణ మాసంలో చీరలు అలాగే పలు జిల్లాల్లో గిరిజనులకు చెప్పులు, మామిడి పండ్లు పంపి తన పెద్ద మనసును చాటుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ 5న అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించి గిరిజనుల ఉత్సవంలో పాల్గొననున్నారు.
Read Entire Article