పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఇద్దరు గన్‌మెన్ల కేటాయింపు.. ఏదైనా పదవి ఇస్తారా?

6 months ago 6
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. ఈ మేరకు ఆయనకు ఇద్దరు గన్‌మెన్లను కేటాయించింది. అయితే తనకు భద్రత కావాలని వర్మ చేసిన విజ్ఞప్తి మేరకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ వర్మ భద్రత కోసం గన్‌మెన్‌లను కేటాయించాలని తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదని.. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్మకు ఏదైనా పదవి ఇస్తారా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
Read Entire Article