పిఠాపురంలో ఆమె వీడియో వెనుక నిజమేంటి?.. ఆధారాలతో సహా బయటపెట్టిన ఏపీ మంత్రి

1 year ago 29
Pithapuram Old Woman Pension: పిఠాపురంలో 85 ఏళ్ల వృద్ధురాలి పింఛన్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు కలకలం రేపాయి. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలా జరగడంతో దుమారం రేగింది. అసలు విషయం ఏమిటంటే.. వృద్ధురాలికి ఆధార్ వెరిఫికేషన్ సమస్యల వల్ల పింఛన్ ఆలస్యమైంది. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా స్పందించి వివరణ ఇచ్చారు. ఇంతకీ ఆ వృద్ధురాలికి పింఛన్ అందిందా లేదా? ఈ వివాదం ఎలా సద్దుమణిగింది?
Read Entire Article