విశాఖలో చిన్నారి మరణంతో స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రతా ప్రమాణాలపై చర్చ జరుగుతోంది. స్విమ్మింగ్ పూల్స్ వద్ద లైఫ్ గార్డ్స్, ప్రథమ చికిత్స సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిల్లలను చేర్పించే ముందు స్విమ్మింగ్ పూల్స్ నిబంధనలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాలని సూచిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్ వద్ద కోచ్‌లు, లైఫ్ గార్డ్స్, ప్రథమ చికిత్స సదుపాయాలు సహా పిల్లలను స్విమ్మింగ్ పూల్స్‌లో చేర్పించే ముందు అన్ని నిబంధనలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచిస్తున్నారు.