హైదరాబాద్‌లో కో లివింగ్ కల్చర్ పెరుగుతోంది. కుప్పలు తెప్పలుగా కోలివింగ్ పీజీ హాస్టల్స్ వెలుగులోకి వస్తున్నాయి. విద్య, ఉద్యోగాల కోసం తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వేల మంది హైదరాబాద్‌కు వస్తున్న యువతను కొన్ని హాస్టళ్ల నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారు. కో లివింగ్ పేరిట కొత్త దందాను తెరలేపుతున్నాయి. అంతే కాదు.. వీటిపై ప్రకటనలు కూడా కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.