పులివెందులలో అరుదైన జంతువు ప్రత్యక్షం.. రైతు పొలంలోని బోనులో చిక్కింది

2 months ago 5
Pulivendula Rare Punugu Pilli Spotted: పులివెందులలో అరుదైన పునుగు పిల్లి రైతు బోనులో చిక్కింది. అటవీ అధికారులు దానిని సంరక్షించి, సురక్షితంగా అడవిలో వదిలిపెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ పునుగు పిల్లి అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా ఉంది. ఈ పునుగు పిల్లుల శరీరం నుండి వచ్చే తైలాన్ని తిరుమల శ్రీవారి అభిషేకానికి ఉపయోగిస్తారు. అంతరించిపోతున్న ఈ జాతిని టీటీడీ ప్రత్యేకంగా సంరక్షించేందుకు రూ.1.97 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Read Entire Article