చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుపై మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన కటుంబాన్ని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ ఆరోపించారు. మాకే కాదు నీకూ కుటుంబం ఉంది పుల్లారావు గుర్తుపెట్టుకో అంటూ రజిని మాస్ వార్నింగ్ ఇచ్చారు.