పూరి జగన్నాథుడి రథయాత్రకు వెళ్తున్నారా.. ఆర్టీసీ అద్భుత ఆఫర్.. వివరాలివే..

8 months ago 9
APSRTC special buses Puri Jagannath Rath Yatra 2025: ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్రకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాజమహేంద్రవరం డిపో నుండి జూన్ 25న బస్సులు బయలుదేరుతాయి. నాలుగు రోజుల పాటు సాగే ఈ యాత్రలో సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, భువనేశ్వర్, సాక్షిగోపాల్, కోణార్క్ మరియు పూరీలోని జగన్నాథ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.3,500గా నిర్ణయించారు. భోజన, వసతి ఖర్చులు యాత్రికులే భరించాలి.
Read Entire Article