పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై పెట్రల్ బంకులపై నిఘా పెరుగుతుందని చెప్పారు. విజిలెన్స్ అధికారులు రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహిస్తారని.. మోసాలకు పాల్పడినట్లు తెలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.