పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్‌లో ఫ్రీగా కూరగాయలు పంపిణీ చేశారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య గొడవతో వినియోగదారులు లాభపడ్డారు. హోల్‌సేల్ వ్యాపారులు రిటైల్‌గా కూరగాయులు విక్రయిస్తున్నారని రిటైల్ వ్యాపారులు ఆందోళనకు దిగారు. నిరసనల్లో భాగంగా ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు.