పెళ్లి చేసుకుని మరీ.. కేసులు పెట్టించుకుంటున్నారు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్

9 months ago 20
CV Anand Aout Nigerians Deportation: హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న నైజీరియన్లను డిపోర్ట్ చేయడం పోలీసులకు సవాలుగా మారింది. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ, స్థానిక యువతులను పెళ్లి చేసుకుని, వారిపైనే కేసులు పెట్టించి ఇక్కడే ఉండిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వీరికి బెయిల్ సులభంగా వస్తుండటంతో, తిరిగి నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు పది మందిని పంపించినా, ఇంకా 2500 మంది నగరంలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
Read Entire Article