పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు.. నిబంధనలు ఇవే, అలా చేస్తామంటే కుదరదు

2 months ago 4
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్భందీగా అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రీ-గ్రౌండింగ్‌ సమావేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారులకు కొన్ని నిబంధనలు సూచించటంతో పాటుగా.. వారి అనుమానాలను కూడా నివృత్తి చేస్తున్నారు.
Read Entire Article