పొడి చెత్త తీసుకొచ్చి స్కూల్లో ఇస్తే బహుమతులు.. విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమం

1 hour ago 1
Andhra Pradesh Govt Rewards For School Students: ఏపీ ప్రభుత్వం ఇంట్లో పొడి చెత్త తీసుకొచ్చి బడిలో ఇస్తే బహుమతులు ఇస్తారు. విద్యార్థుల కోసం ఈ కార్యక్రమామాన్ని ప్రారంభించనున్నారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ నూతన విధానానికి కార్యాచరణ ప్రారంభించింది. ఈ నెల 18న ఈ విధానాన్ని ప్రారంభించనుంది. స్వచ్ఛ సేవ-2026లో భాగంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ నూతన విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article