పొలం దున్నుతుంటే బంగారం దొరికింది.. అబ్బా, ఏం తెలివిరా నాయనా..!

1 year ago 42
చిత్తూరు జిల్లాలో జరిగిన మోసం తాజాగా వెలుగుచూసింది. తక్కువ రేటుకే బంగారం ఇస్తామంటూ కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తులను.. కొంతమంది బురిడీ కొట్టించిన వైనం బయటపడింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. పొలం దున్నుతుంటే బంగారం దొరికిందని.. గుట్టుగా ఎవరికీ తెలియకుండా తక్కువ రేటుకే అమ్ముతున్నామంటూ ఫోన్ చేసిన కేటుగాళ్లు.. నకిలీ బంగారాన్ని అంటగట్టి.. రూ.7.50 లక్షలు కాజేశారు.
Read Entire Article