పోక్సో కేసులో బండి భగీరథ్‌కు సమన్లు.. జనవరి 28న హాజరు కావాలన్న కోర్టు

8 hours ago 3
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో బండి సాయి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది. 17 ఏళ్ల బాలికను వేధించిన కేసులో వచ్చే ఏడాది జనవరి 28న స్వయంగా న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న బండి భగీరథ్‌కు ఈ సమన్లు జారీ కావడంతో కేసు విచారణ కీలక దశకు చేరుకుంది.
Read Entire Article