ప్రధాని మోదీ ఆప్యాయత, మాటలను ఎప్పటికీ మర్చిపోలేను.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్

4 months ago 19
ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబంతో కలిసి సాదర స్వాగతం పలకడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బిజీ షెడ్యూల్‌లోనూ వీలుచేసుకుని తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. మోదీ గొప్ప నాయకుడే కాకుండా దయ, కరుణ కలిగిన నేతగా అభివర్ణించిన పవన్ కళ్యాణ్.. ఆయన మాటలు, చూపించిన ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Read Entire Article