ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎనిమిదేళ్ల న్యాయ పోరాటం.. ఎట్టకేలకు

6 months ago 12
హైదరాబాద్‌కు చెందిన కె.సంగీత అనే దళిత మహిళ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎనిమిది సంవత్సరాలు న్యాయ పోరాటం చేసింది. ఎట్టకేలకు హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ కింద స్థానిక కోటాలో సంగీతకు ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. 2015లో జరిగిన నియామకాల్లో తనను కాదని వేరే వాళ్లకు ఉద్యోగం ఇవ్వడాన్ని ఆమె కోర్టులో సవాల్ చేసింది.
Read Entire Article