ప్రభుత్వ ఉద్యోగులకు రెండు కొత్త పథకాలు.. తెలంగాణ కేబినెట్ ఆమోదం

1 week ago 2
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్‌దారులకు తీపి కబురు అందించింది. వారి కోసం రెండు కొత్త పథకాలు ప్రకటించింది. రూ.1.2 కోట్ల బీమాతో పాటు క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎంవో నుంచి ప్రకటన విడుదలైంది.
Read Entire Article