ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో ఫిబ్రవరి వరకు స్పెషల్ ట్రైన్స్ కంటిన్యూ

1 month ago 6
సంక్రాంతి తర్వాత కూడా రైళ్లలో ప్రయాణికుల రద్దీ తగ్గకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో నడుస్తున్న వీక్లీ స్పెషల్ రైళ్ల సేవలను ఫిబ్రవరి 2026 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ప్రయాణికులకు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే వారికి ఉపశమనం లభించనుంది.
Read Entire Article