ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్: ఆ జిల్లాలో పెరగనున్న ట్రైన్ సర్వీసులు

11 months ago 13
పాలమూరు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. మహబూబ్‌నగర్, జడ్చర్ల, కృష్ణా రైల్వే స్టేషన్లలో మరిన్ని సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడానికి అధికారులు అంగీకరించారు. ఎంపీ డీకే అరుణ చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు సమయం, డబ్బు ఆదా అవుతుంది.
Read Entire Article