ప్రస్తుతం ఏఐ.. తర్వాత ఏ టెక్నాలజీకి డిమాండ్ ఉంటుందో చెప్పేసిన సీఎం చంద్రబాబు నాయుడు..

8 months ago 28
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్లకు డిమాండ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. యువత ఈ అధునాతన సాంకేతికతలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రూ.28,546 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా 30,270 మందికి ఉపాధి లభించనుంది. సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా ఏపీని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Entire Article