ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?

1 month ago 8
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తమ వివాహేతర సంబంధానికి ప్రియుడి భార్య అడ్డు వస్తుందని భావించిన ఓ మహిళ.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతోనే ఉన్న ఐదు నెలల చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article