ప్రైవేట్ సెక్టార్లలోనూ రిజర్వేషన్లు.. తెలంగాణలో తెరపైకి కొత్త ప్రతిపాదన.. సాధ్యమేనా..?

1 week ago 5
ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు చాలా కాలంగా అమలులో ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఆయా రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో కోటాలు అమలు అవుతున్నాయి. అయితే.. ఈ రిజర్వేషన్లు ప్రస్తుతం ప్రభుత్వ రంగాల్లోనే అమలవుతుండగా.. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లలోనూ రిజర్వేషన్లు తీసుకురావాలన్న వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది.
Read Entire Article