ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు, ఫాంహౌస్‌లోనే విచారణ..!?

6 months ago 26
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైంది. గజ్వేల్ ఫాంహౌస్‌లో రేపు కేసీఆర్ విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ నిఘాపై ఆరా తీయనున్నారు.
Read Entire Article