ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్ ట్విస్ట్.. సిట్‌ విచారణలో ప్రభాకర్‌రావు సంచలన విషయాలు

1 year ago 36
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ నిఘా కోసమే ఎస్వోటీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన విచారణలో అంగీకరించారు. అప్పటి డీఎస్పీ ప్రణీత్ రావును ఈ అక్రమ కార్యకలాపాల కోసమే నియమించామన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రముఖుల ఫోన్‌లను 'మావోయిస్టు' ముసుగులో ట్యాప్ చేసినట్లు ఆయన విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది.
Read Entire Article