తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశంపై సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3 నుంచి 7 వరకు అయిదు రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టనుండగా.. ఆయా ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు అందరూ సమ్మతిస్తే ఫోటో తీయాలన్నారు. కార్డులో ఫోటో అనేది ఒక ఆప్షన్‌గా మాత్రమే ఉండాలని సూచించారు.