ఫ్యూచర్ సిటీలోకి ఆ మండలంతో పాటు మరికొన్ని గ్రామాలు.. విస్తరణ దిశగా అడుగులు..!

1 year ago 26
Hyderabad Future City Development: హైదరాబాద్ సమీపంలో ప్రతిపాదిత 'ఫ్యూచర్ సిటీ' విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. మహేశ్వరం, కందుకూరు మండలాల విలీనంపై ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్ సిటీ ఒక ఆధునిక, సుస్థిర పట్టణ ప్రణాళిక అని, ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఫార్మాసిటీ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని... త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు.
Read Entire Article