ఫ్రీ బస్ ఎఫెక్ట్‌తో బస్సులు, బస్టాండ్లలో రద్దీ.. దీన్ని కూడా వాడేస్తున్నారుగా!

6 months ago 6
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళా దొంగలు రెచ్చిపోతున్నారు. రద్దీగా ఉన్న బస్టాండ్లు, బ్యాంకుల వద్ద చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ తరహా చోరీలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం పోలీసులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తమిళనాడు సరిహద్దుల నుంచి వచ్చిన మహిళలు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
Read Entire Article