ఫ్రీగా రూ.20 వేలు ఇచ్చే ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు.. కోట్ల రూపాయలు మగ్గిపోతున్నాయి

6 months ago 4
ప్రభుత్వం పేద కుటుంబాల కోసం ఒక ముఖ్యమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద చనిపోతే, ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. దీని ద్వారా రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. చాలా మందికి ఈ పథకం గురించి తెలియదు. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుంటే నిరుపేద కుటుంబానికి అండగా ఉండవచ్చు.
Read Entire Article