'బంగారం' సినిమా హీరోయిన్ గుర్తుందా?.. ఈమె అక్కతో పాటు చెల్లి కూడా తెలుగులో తోపు హీరోయిన్లు
2 months ago
5
ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎప్పుడు మారుతుందో ఎవ్వరూ ఊహించరు. నిజానికి ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది లేకే చాలా మంది సినిమా రంగంలో నిలదొక్కుకోలేక వెనకడుగు వేసిన వాళ్లు చాలానే ఉన్నారు.