బతికుండగానే శ్మశానానికి.. చావు కోసం ఎదురుచూపు.. పగోడికి కూడా రాకూడని దుస్థితి..!

9 months ago 24
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చిన ఓ యువకుడిని అద్దె ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో గత్యంతరం లేని ఆ కుటుంబం వ్యక్తి బతికుండగానే శ్శశానంలోకి తరలించారు. శ్శశానంలోనే పడుకోబెట్టి అతడి చావు కోసం ఎదురు చూశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా.. పగోడికి కూడా ఈ దుస్థితి రాకూడదని స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.
Read Entire Article