బతికున్న వ్యక్తి చనిపోయినట్లు రికార్డ్ స్పష్టించాడు.. చివరకు కలెక్టర్ ఏం చేశారంటే..

1 week ago 2
అక్రమంగా పట్టా మార్పిడి చేసిన తహసిల్దార్ రమేష్ ను సస్పెండ్ చేశారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. నెల్ల మండలంలో అక్రమంగా భూమి పట్టా మార్పిడి చేసిన తహసీల్దార్ రమేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ధరణి ఆపరేటర్, కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. బతికి ఉన్న వ్యక్తిని చనిపోయిన వ్యక్తిగా రికార్డులో నమోదు చేసి.. పట్టా మార్పిడి చేసినందుకు భూ యజమాని ఫిర్యాదుతో విచారణ చేపట్టిన చర్యలు తీసుకున్నారు.
Read Entire Article