'బలగం' మూవీ ఫేం మెుగిలయ్య కన్నుమూత

1 month ago 4
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. బలగం మూవీలో తన పాటతో ప్రేక్షకులచే కన్నీళ్లు పెట్టించిన జానపద కళాకారుడు మెుగిలయ్య కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Read Entire Article